#బీబీసీఆర్కైవ్: తొలి తరం కంప్యూటర్లతో ఇలా కుస్తీలు పట్టాల్సి వచ్చేది.. తెలుసా!!
కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం ఇటీవలి దశాబ్దాలలో అసాధారణ వేగంతో పురోగమించింది.
ఈరోజున మనకు చిన్న సైజులో అత్యాధునిక కంప్యూటర్లు అందుబాటులో న్నాయి. కానీ, 1980లలో WIMP పై పట్టు సాధించేందుకు చాలా కష్టపడేవారు.
1985లో కంప్యూటర్ తో ఎలా పని చేశారో తెలిపే ఈ ప్రత్యేక కథనం.. బీబీసీ లైబ్రరీ నుంచి.
ఇవి కూడా చూడండి:
- బీబీసీ లైబ్రరీ: ప్రపంచంలో మొట్టమొదటి సీడీ ప్లేయర్ ఇదే!
- బీబీసీ లైబ్రరీ: అరిష్టం అనుకున్నవాళ్లే అద్భుతాలు సృష్టిస్తే..
- బీబీసీ లైబ్రరీ: సమాన పారితోషికం కోసం మహిళా టెన్నిస్ స్టార్ల ఉద్యమం
- బీబీసీ లైబ్రరీ: జీపీఎస్ లేనప్పుడు ఏం వాడేవాళ్లో తెలుసా?
- పాత ఫొటో స్టూడియోలు ఏమవుతున్నాయి?
- ఐఫోన్ అంత స్మార్ట్ ఎలా అయ్యింది?
- రెండో ప్రపంచ యుద్ధం: ఆహారంపై ఆంక్షలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





