స్కూలుకు వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చేశారు

వీడియో క్యాప్షన్, స్కూలుకు వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చేశారు

దళిత మహిళలపై అగ్రకులస్తుల అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయని గణాంకాలు చెప్తున్నాయి.

దేశవ్యాప్తంగా ఎందరో దళిత మహిళలు అగ్ర కులాలకు చెందిన కొందరి అకృత్యాలకు బలవుతున్న ఘటనలు నిత్యం రిపోర్ట్ అవుతున్నాయి.

అలాంటి అగ్రకులస్తుల పై న్యాయం కోసం పోరాటం చేస్తున్న బాధిత మహిళల వ్యథలు ఇవి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)