చైనాలోని వూహాన్‌లో 10 వేల పెంపుడు జంతువులను కాపాడిన వ్యక్తి

వీడియో క్యాప్షన్, 10 వేల పెంపుడు జంతువులను కాపాడిన వుహాన్ వ్యక్తి

కరోనావైరస్ జన్మ స్థలంగా భావిస్తున్న వూహాన్‌ చాలా కాలం లాక్‌డౌన్‌లో మగ్గిపోయింది. కోవిడ్ సోకడంతో అక్కడ వేలాది మంది ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారు. ఎంతో మంది వైరస్ బారిన పడి చనిపోయారు.

అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి జంతువుల ప్రాణాలను కాపాడే పనిలో ఉన్నారు. దాదాపు పది వేల జంతువులను ఆయన కాపాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)