విశాఖ: సాగర గర్భంలో అద్భుతమైన సహజ శిలా తోరణం

వీడియో క్యాప్షన్, విశాఖ: సాగర గర్భంలో అద్భుతమైన సహజ శిలా తోరణం
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

విశాఖపట్నం సాగర గర్భంలో కొద్ది దూరం వెళ్లగానే ఈ అద్భుతమైన సహజ శిలా తోరణం కనిపిస్తుంది. ఇలాంటిది సహజసిద్ధంగా ఏర్పడాలంటే వేల సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం సహకరిస్తే దీనిని తిరుగులేని పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయవచ్చు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)