ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా?

ఫొటో సోర్స్, Getty Images
'ఎంఎస్ ధోనీ క్రికెట్ నుంచి పూర్తిగా రిటైర్ అవుతున్నాడు. ఇవాళ సాయంత్రం తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తాడు' అంటూ అనేక వార్తలు గురువారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కసారిగా 'Dhoni' హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారింది.
ధోనీ రిటైర్మెంట్ గురించి వార్తలు రావడంతో అభిమానులంతా తమ భావోద్వేగాలను సోషల్ మీడియాలో వివిధ పోస్టుల రూపంలో పంచుకోవడం మొదలుపెట్టారు. ధోనీ క్రికెటింగ్ కెరీర్‌లోని అనేక సంఘటనలను గుర్తుచేసుకుంటూ రకరకాల ట్వీట్లు చేస్తున్నారు.
ఈ ట్రెండ్ అంతా కూడా విరాట్ కోహ్లి చేసిన ఒక పోస్టుతో మొదలైంది. 'నేను ఎప్పటికీ మరచిపోలేని గేమ్ అది. ప్రత్యేకమైన రాత్రి. ఈ మనిషి నన్ను ఫిట్‌నెస్ టెస్ట్‌లో పరుగెత్తించినట్లు పరుగెత్తించాడు' అంటూ ధోనీతో ఉన్న ఈ ఫొటోను కోహ్లి గురువారం ఉదయం ట్వీట్ చేశాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దాంతో ధోనీ రిటైర్ అయ్యాడని, అందుకే కోహ్లి ఈ పోస్టు చేశాడనే వదంతులు మొదలయ్యాయి. చాలామంది ధోనీకి అభినందనలు, కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్లు చేయడం ప్రారంభించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్ of X ముగిసింది, 4
ఈ మొత్తం పరిణామాలపైన ధోనీ భార్య సాక్షి ట్విటర్ ద్వారా స్పందించారు. 'ఇవన్నీ వదంతులే' అంటూ ఒక్కమాటలో ఈ పోస్టులన్నింటికీ బదులిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పైన ఎలాంటి అప్‌డేట్ లేదని, ఆ వార్తలు అవాస్తవమని భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా పేర్కొన్నారు. దాంతో చాలామంది వీళ్లద్దరి మాటల్ని పోస్ట్ చేస్తూ, ధోనీ రిటైర్మెంట్ వార్తలన్నీ వదంతులే అని పోస్టులు పెడుతున్నారు. అలా మొత్తమ్మీద విరాట్ కోహ్లీ చేసిన ఒక్క పోస్టు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ‘ధోనీ’ ట్రెండ్‌కు దారితీసింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఆత్మకూరు ఎందుకు వార్తల్లోకెక్కింది? ఆ ఊరిలో ఏం జరుగుతోంది...
- మంగాయమ్మ: ఐవీఎఫ్ పద్ధతిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
- భారత్‌లో ‘దేవతల గుహ’: వెళ్తే తిరిగిరాలేరు.. ఎందుకు? ఏముందక్కడ?
- అక్కడ వేల కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.. వజ్రాలు వర్షంలా కురుస్తాయి
- సర్వేపల్లి రాధాకృష్ణ: ‘మిస్టర్ మావో కంగారుపడకండి.. స్టాలిన్, పోప్‌లతో కూడా ఇలానే చేశా’
- సోషల్ మీడియా నుంచి మీ పర్సనల్ డేటాను వెనక్కి తీసుకోవడం సాధ్యమేనా...
- మియన్మార్‌లోని రోహింజ్యా గ్రామాలను ధ్వంసం చేసిన ప్రభుత్వం.. వాటి స్థానంలో బ్యారక్‌లు, శిబిరాలు
- బలూచిస్తాన్ స్వతంత్ర దేశ ఉద్యమానికి భారత్ 'రా' సహకారం ఇస్తోందా?.. పాకిస్తాన్‌కు ఇప్పటికీ ఆ ప్రాంతంతో చిక్కులు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)