సిత్రాలు సూడరో: మ‌ట్టి పాత్రలో జొన్న అన్నం.. ప‌చ్చిమిర‌ప‌కాయ ప‌చ్చ‌డి

పవన్ కల్యాణ్, జనసేన

ఫొటో సోర్స్, fb/janasenaparty

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వరుస బహిరంగ సభలు, రోడ్ షోలతో నేతలు విరామం లేకుండా గడుపుతున్నారు. ఒక్కో నేత ఒక్కో విధంగా తమదైన రీతిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చిన్న పిల్లలను ఎత్తుకుని లాలిస్తూ కొందరు, చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఫొటోలు దిగుతున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు.

ప్రచార హోరులో భాగంగా వివిధ పార్టీల నేతలు తమ సోషల్ మీడియా వేదికల మీద షేర్ చేసిన ఆసక్తికర చిత్రాలు కొన్ని చూద్దాం.

పవన్ కల్యాణ్, జనసేన

ఫొటో సోర్స్, fb/janasenaparty

ఫొటో క్యాప్షన్, కారులో సేద తీరుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్

కృష్ణా జిల్లా ప్ర‌చారంలో భాగంగా మ‌చిలీప‌ట్నం స‌మీపంలోని మంగిన‌పూడి లైట్‌హౌస్ వ‌ద్ద జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాసేపు సేద‌తీరారు.

వేపచెట్టు కింద కూర్చుని మ‌ట్టిగిన్నెలో జొన్నఅన్నం మ‌జ్జిగ‌లో క‌లుపుకొని ప‌చ్చిమిర‌ప‌కాయ ప‌చ్చ‌డితో నంజుకొని తిన్నారు.

నాగబాబు, పవన్ కల్యాణ్, జనసేన పార్టీ

ఫొటో సోర్స్, fb/janasenaparty

ఫొటో క్యాప్షన్, నాగబాబు జనసేనలో చేరిన సందర్భంగా తీసిన చిత్రం. నాగబాబు నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
పవన్ కల్యాణ్, జనసేన

ఫొటో సోర్స్, fb/janasenaparty

ఫొటో క్యాప్షన్, కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో ప్రచారం
జనసేన

ఫొటో సోర్స్, fb/janasenaparty

ఫొటో క్యాప్షన్, జనసేన పార్టీ ప్రచార సభలో చిన్నారి తలకు పార్టీ రిబ్బన్, చేతిలో జెండా
వైఎస్ జగన్, వైసీపీ

ఫొటో సోర్స్, fb/ysrcpofficial

ఫొటో క్యాప్షన్, విల్లు ఎక్కు పెట్టిన వైసీపీ అధ్యక్షుడు జగన్
వైఎస్ జగన్, వైసీపీ

ఫొటో సోర్స్, fb/ysrcpofficial

ఫొటో క్యాప్షన్, వైసీపీ కార్యకర్తలు క్రేన్‌ సాయంతో తీసుకొచ్చి భారీ పూలమాలతో ఆ పార్టీ అధ్యక్షులు జగన్‌ సన్మానించారు.
వైఎస్ జగన్, వైసీపీ

ఫొటో సోర్స్, fb/ysrcpofficial

"గుంటూరు జిల్లాలోని రేవేంద్రపాడులో ప్రచారం చేస్తుండగా 80 ఏళ్ల మౌలాలీ, తన 2 వేల రూపాయిల పింఛను డబ్బును నాకు ప్రచార ఖర్చుల కోసం ఇచ్చారు. నేను గెలిస్తే మంగళగిరి రూపురేఖలు మారతాయన్న నమ్మకంతోనే ఇస్తున్నానని ఆయన అన్నారు. నేను గెలుస్తాను. మౌలాలిగారి నమ్మకాన్ని వంద శాతం నిలబెడతాను" అంటూ నారా లోకేశ్ ఈ కింది ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.

నారా లోకేశ్

ఫొటో సోర్స్, fb/naralokesh

నారా లోకేశ్

ఫొటో సోర్స్, fb/naralokesh

ఫొటో క్యాప్షన్, తాపీ పట్టిన నారా లోకేశ్
నారా లోకేశ్

ఫొటో సోర్స్, naralokesh

ఫొటో క్యాప్షన్, నామినేషన్ వేసేముందు తండ్రి చంద్రబాబు ఆశీర్వాదాలు తీసుకున్న నారా లోకేశ్.
నారా లోకేశ్

ఫొటో సోర్స్, fb/naralokesh

ఫొటో క్యాప్షన్, మేకపిల్లను బుజాన వేసుకుని..
నారా లోకేశ్

ఫొటో సోర్స్, fb/naralokesh

ఫొటో క్యాప్షన్, మంగళగిరిలో ప్రచారం నిర్వహిస్తూ నారా లోకేశ్ ఓ చిన్నారిని ఇలా ఎత్తుకుని ముద్దిచ్చారు.
టీడీపీ, చంద్రబాబు

ఫొటో సోర్స్, fb/TDP.Official

ఫొటో క్యాప్షన్, కృష్ణా జిల్లా కన్నూరులోని సిద్ధార్థ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో
టీడీపీ, చంద్రబాబు

ఫొటో సోర్స్, fb/TDP.Official

ఫొటో క్యాప్షన్, కృష్ణా జిల్లా కన్నూరులోని సిద్ధార్థ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో
దేవినేని ఉమా మహేశ్వర రావు

ఫొటో సోర్స్, fb/devineniumatdp

ఫొటో క్యాప్షన్, దేవినేని ఉమా మహేశ్వర రావు
దేవినేని ఉమా మహేశ్వర రావు

ఫొటో సోర్స్, devineniumatdp

ఫొటో క్యాప్షన్, కృష్ణా జిల్లా మైలవరం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా మహేశ్వర రావు
రోజు సెల్వమని

ఫొటో సోర్స్, fb/RojaSelvamani.Ysrcp

ఫొటో క్యాప్షన్, చిత్తూరు జిల్లా నగరిలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి రోజా పార్టీ ప్రచార వాహనాలను ప్రారంభించారు.
గల్లా జయదేవ్

ఫొటో సోర్స్, fb/jayadev.galla

ఫొటో క్యాప్షన్, గుంటూరు లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్
గుంటూరు లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్

ఫొటో సోర్స్, fb/jayadev.galla

ఫొటో క్యాప్షన్, గుంటూరు లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)