బీజేపీ ఏపీ అభ్యర్థుల జాబితా: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు

బీజేపీ

ఫొటో సోర్స్, BJP/FB

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 175 శాసన సభ స్థానాలు ఉండగా, తొలి జాబితాలో 123 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

ఆ జాబితా ఇలా ఉంది.

ఏపీతో పాటు అరుణాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా 54 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)