తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు: మాల్కాజిగిరి నుంచి రేవంత్... చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు

ఫొటో సోర్స్, ReVANTH/FB

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులతో శుక్రవారం రాత్రి తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలోని 17 లోక్ స్థానాలకు గాను 8 స్థానాలలో అభ్యర్థులను ఖరారు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)