కాఫీ పైన సెల్ఫీ... మీకూ కావాలా?

కాఫీపై డిజైన్లు వేయడం మామూలే. మరి సెల్ఫీ?... అది కూడా సాధ్యమే అంటున్నాయి కొన్ని రెస్టరెంట్లు. ఫొటో ఇస్తే, దాన్ని కాఫీ పైన ముద్రించి ఇస్తున్నాయి. అంటే మన ముఖాన్ని మనమే చూసుకుంటూ కాఫీని ఆస్వాదించొచ్చు.
త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో ఇలా కాఫీపై మనుషుల ఫొటోలను ముద్రిస్తున్నారు. ఇలా ఫొటోను ప్రింట్ చేస్తుండగా చూడటం కూడా చాలా మంచి అనుభూతి అని తాషా అనే కస్టమర్ చెబుతున్నారు. దేశ రాజధాని దిల్లీలోని యువత ఈ కొత్త రకం కాఫీని బాగా ఆస్వాదిస్తున్నారు.
ఇంతకీ ఆ కాఫీ ఎలా తయారు చేస్తారో తెలియాలంటే పై వీడియో చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- చంద్రబాబు నాయుడుతో బీబీసీ ఇంటర్వ్యూ: ‘వారం రోజులుగా ఇక్కడే ఉంటూ తిత్లీ బాధితులను ఆదుకుంటున్నాం’
- ఇవి కాఫీతో నడిచే బస్సులు
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- కప్పు కాఫీ తాగాలంటే నాలుగు కట్టల డబ్బు కావాలి!
- నేను నిత్యం పూజించే అయ్యప్పపై నాకు కోపం వచ్చింది.. ఎందుకంటే
- సౌదీ అరేబియా: అమెరికా ఆంక్షలు విధిస్తే ప్రపంచానికి ఏమవుతుంది?
- రామ్లీల: ‘సంపూర్ణ రామాయణాన్ని’ తొలిసారి ప్రదర్శించింది ఇక్కడే
- కెనెడా: ఇకపై పెరట్లో నాలుగు గంజాయి మొక్కలు పెంచుకోవచ్చు
- నమ్మకాలు-నిజాలు: ప్రసవమైన వెంటనే తల్లికి మంచినీళ్లు తాగించకూడదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





