రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
ఈ అమ్మాయి పేరు పూజ. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చదువుకుంటోంది. మరాఠ్వాడా, విదర్భలోని చాలా మంది పిల్లలకు పూజ ప్రేరణగా నిలుస్తోంది.
అప్పుల్లో కూరుకుపోయిన రైతుల పిల్లలు ఎక్కువగా శాంతివన్ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇక్కడి పిల్లల్లో చాలా మంది తల్లిదండ్రులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. పూజ కూడా ఈ పాఠశాలలోనే చదువుకుంది.
‘‘పెట్టుబడి పెట్టిన మా నాన్నపై అప్పుల భారం పెరిగింది. అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటికొచ్చి డబ్బు ఇవ్వాలని తరచూ అడుగుతుండేవారు. వీలు చూసుకొని తీరుస్తానని మా నాన్న చెప్పేవాడు. కానీ అప్పు తీర్చలేక ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడు.’’
పూజ తండ్రి కూడా అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్నారు. తన తండ్రి ఎలా చనిపోయారు? అసలు కారణాలేమిటి? వ్యవసాయం గురించి తను ఏమనుకుంటోంది?? పై వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- అభిప్రాయం: ఆ వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది.. కానీ ఎవరూ నమ్మలేదు
- బిచ్చమెత్తుకునే వికలాంగురాలు... పిల్లల కోసం రిక్షా నడుపుతున్నారు
- స్థూలకాయం నుంచి సిక్స్ ప్యాక్: మధు ఝా ఎలా సాధించారు?
- పిల్లల మలంతో చేసిన డ్రింక్ తాగుతారా - ఇది ఆరోగ్యానికి చాలా మంచిది
- మమ్మీ మిస్టరీ వీడింది: తయారీలో తుమ్మ జిగురు పాత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





