ఇస్లామాబాద్: ఒంటరి వ్యక్తులకు అద్దె ఇల్లు దొరకడం ఇంత కష్టమా!

వీడియో క్యాప్షన్, ఇస్లామాబాద్‌లో బ్యాచిలర్లకు రూములు అద్దెకు ఇచ్చేది లేదంటున్న యజమానులు
ఇస్లామాబాద్: ఒంటరి వ్యక్తులకు అద్దె ఇల్లు దొరకడం ఇంత కష్టమా!

చిన్న చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి ఉద్యోగాలు, చదువుల కోసం ఇస్లామాబాద్ నగరానికి క్యూ కడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు. అయితే, అక్కడ ఒంటరి వ్యక్తులకు ఇల్లు అద్దెకు దొరకడం చాలా కష్టంగా మారింది.

అద్దెకు ఇల్లు అడిగితే చాలా రకాల ప్రశ్నలు ఎదురవుతాయని వాళ్లు వాపోతున్నారు.

పాకిస్తానీ మహిళ

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)