బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట దృశ్యాలు 9 ఫోటోలలో

చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొక్కిసలాట తరువాత చెల్లాచెదరుగా పడి ఉన్న చెప్పులు, షూలు

ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న 'రాయల్ చాలెంజర్స్ బెంగళూరు'(ఆర్‌సీబీ) జట్టు 'విక్టరీ సెలబ్రేషన్స్' సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 33 మంది గాయపడ్డారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, గాయపడిన వ్యక్తిని మోసుకువెళుతున్న దృశ్యం
చిన్నస్వామి తొక్కిసలాట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దూసుకొస్తున్న అభిమానులను అదుపు చేస్తున్న పోలీసులు
చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గేట్లు దూకుతున్న అభిమానులు
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చిన్నస్వామి స్టేడియం నుంచి బయటకొస్తున్న అభిమానులు
చిన్నస్వామి స్టేడియం వద్ద ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చిన్నస్వామి స్టేడియం వద్ద భారీగా అభిమానులు
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చిన్నస్వామి స్టేడియం వద్ద గేటుపైనున్న కంచెను దాటుతున్న అభిమానులు
చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొక్కిసలాట అనంతర పరిస్థితి
స్టేడియం వద్ద జనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 18 ఏళ్ల తర్వాత ట్రోఫీని గెలుపొందిన ఆర్సీబీ జట్టును చూడటానికి, అభినందించడానికి రోడ్ల పొడవునా వేలాది మంది క్యూ కట్టారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)