ప్రేమ కోసం రోజూ స్కూలుకు వెళుతున్న హంస...ఏమిటీ అసలు కథ?

వీడియో క్యాప్షన్, రోజూ స్కూలుకు వెళ్లే ఓ హంస ప్రేమకథ
ప్రేమ కోసం రోజూ స్కూలుకు వెళుతున్న హంస...ఏమిటీ అసలు కథ?

ఇది ఇంగ్లండ్‌లోని ఒక హంస ప్రేమకథ. శాలీ అనే హంస, తన తోడుకు దూరమై రోజూ బాధగా కనిపిస్తోంది. టెల్‌ఫోర్డ్‌లోని ఒక స్కూలుకి రోజూ వెళ్లి అద్దంలో తనను తాను చూసుకుంటోంది.

ఈ పక్షి అలా ఎందుకు చేస్తుందో తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు. అయితే వాళ్లకు అర్థమైన విషయం ఏంటంటే – ఈ పక్షి భాగస్వామి సంవత్సరం క్రితం చనిపోవడంతో తీవ్రమైన బాధకు గురై, రోజూ ఈ స్కూలుకి వస్తోంది.

ఇక్కడ తనను తాను అద్దంలో చూసుకుంటోంది. తన ప్రతిరూపాన్ని చూసుకుంటూ సమయం గడుపుతోంది. బీబీసీ ప్రతినిధి ఫిల్ మేకీ అందిస్తున్న రిపోర్ట్.

హంస
ఫొటో క్యాప్షన్, ఈ హంస రోజూ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)