మధ్య యుగాలనాటి నౌక- 20 ఏళ్లుగా సాగుతున్న పునర్నిర్మాణం
మధ్య యుగాలనాటి నౌక- 20 ఏళ్లుగా సాగుతున్న పునర్నిర్మాణం
బ్రిటన్ అస్క్ నదీతీరంలోని న్యూపోర్ట్‌లో మధ్యయుగాలకు చెందిన ఓ ఓడ శకలాలను జోడించే పని ఓ కొలిక్కి వచ్చింది.
దీని విడి భాగాలను జతచేయడంలో ఎన్నో చిక్కు సమస్యలు ఎదురయ్యాయని అధికారులన్నారు.
ఈ నౌక పునర్నిర్మాణం కోసం 20 ఏళ్లుగా శ్రమిస్తూ వచ్చారు.
బీబీసీ ప్రతినిధి టామోస్ మోర్గాన్ అందిస్తోన్న కథనం.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









