అమ్మాయే, కానీ అచ్చం అబ్బాయిలా ఉంటుంది...
అమ్మాయే, కానీ అచ్చం అబ్బాయిలా ఉంటుంది...
మంజీత్ కౌర్‌ది పంజాబ్‌లోని మోగా పట్టణం. చూడటానికి ఓ సిక్కు అబ్బాయిలా కనిపించవచ్చు కానీ ఈమె అమ్మాయే.
దుకాణాన్ని నడిపించడంలో ఈమె తన తండ్రికి సాయపడుతున్నారు.
ఈ పట్టణంలోని బాగ్ గలీ ఇప్పుడు మంజీత్ కౌర్ తయారు చేసే చాట్, టిక్కీలతో పాపులర్ అయ్యింది.
మంజీత్ కౌర్ అయిదో తరగతిలో ఉండగా తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. దాంతో ఆయనకు సాయపడాలని నిర్ణయించుకున్నారు మంజీత్.
అప్పటి నుంచి హాట్ డాగ్స్, ముఖ్యంగా టిక్కీలు వంటి ఇండియన్ స్ట్రీట్ ఫూడ్ తయారు చేయడం మొదలుపెట్టారు....

ఫొటో సోర్స్, Getty Images









