రామ్ చరణ్, ఉపాసనల బిడ్డను చూసిన తర్వాత చిరంజీవి ఏమన్నారంటే..…
రామ్ చరణ్, ఉపాసనల బిడ్డను చూసిన తర్వాత చిరంజీవి ఏమన్నారంటే..…
రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం నాడు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఉపాసన.
తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఉపాసనను, ఆమె కుమార్తెను చూసేందుకు చిరంజీవి, ఆయన భార్య సురేఖ, అల్లు అర్జున్ తదితరులు అపోలో ఆసుపత్రికి వచ్చారు.

ఫొటో సోర్స్, ANI
ఇవి కూడా చదవండి:
- ఆదిపురుష్ - అవతార్ : ‘మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ’ అంటే ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది?
- ‘ద కోవెనంట్’: తనకు సాయం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న అఫ్గాన్ గైడ్‌ను కాపాడటానికి ప్రయత్నించే అమెరికా సైనికుడి కథ
- ఆదిపురుష్: సీత ‘భారత పుత్రిక’ అనే డైలాగ్పై నేపాల్‌లో వివాదం ఏంటి?
- గ్లాడియేటర్ సీక్వెల్ షూటింగ్: దూసుకొచ్చిన భారీ అగ్నిగోళం, చిత్ర బృందానికి గాయాలు
- ప్యాటీ హార్ట్స్: తనను కిడ్నాప్ చేసిన వారితో కలిసి బ్యాంకులను దోచుకున్న మీడియా టైకూన్ మనవరాలి కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









