మసీదు ప్రారంభోత్సవంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు
మసీదు ప్రారంభోత్సవంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు
తమిళనాడులోని శివగంగై జిల్లా ఇలయాంకుడి సమీపంలోని సాలై గ్రామంలో జనవరి 21న జరిగిన మసీదు ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం కనిపించింది.
ఇందులో ముస్లింలతోపాటు హిందువులు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
స్థానికుల మత సామరస్యానికి సాక్ష్యంగా నిలిచిన ఈ వేడుకకు అందరినీ ఆహ్వానిస్తూ మూడు మత చిహ్నాలతో గ్రామంలో వివిధ చోట్ల బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు.
ఈ వేడుకకు హిందువులు తాంబూలం, పువ్వులు, పండ్లు లాంటివి తీసుకు రాగా, క్రైస్తవులు కొవ్వొత్తులు, పండ్లు కానుకలుగా తీసుకొచ్చారు. ముస్లింలు వారికి ఎదురెళ్లి ఆహ్వానించి మసీదులోకి తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి:
- మరణ శిక్షను ఏయే పద్ధతుల్లో అమలు చేస్తున్నారు?
- అయోధ్య: శ్రీరాముడిని గెలిపించిన 'రామ్‌లల్లా' ఎవరో తెలుసా?
- చిప్స్, కూల్ డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉంటుంది, పూర్తిగా మానేయాలా? ఎంత తినొచ్చు
- శుభ్‌మన్ గిల్, అశ్విన్, షమీ, స్మృతి మంధానకు బీసీసీఐ అవార్డులు.. పురస్కారాలు పొందిన క్రీడాకారుల జాబితా ఇదే
- సుభాష్‌చంద్రబోస్: ‘మై డార్లింగ్, నువ్వు నా హృదయరాణివి’ అంటూ బోస్ ఎవరికి ప్రేమలేఖలు రాశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









