బంగారం గని కూలిపోతుండగా కార్మికుల సాహసం

వీడియో క్యాప్షన్, బంగారం గని కూలిపోతుండగా కార్మికుల సాహసం
బంగారం గని కూలిపోతుండగా కార్మికుల సాహసం

ప్రపంచంలో విలువైన ఖనిజ సంపద కలిగిన దేశాల్లో కాంగో ఒకటి. బంగారం, వజ్రాలు, రాగి, యురేనియంతో పాటు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, జెట్ విమానాల ఇంజిన్ల తయారీలో వాడుతున్న కోబాల్ట్.. కోల్టాన్ లాంటి ఖనిజాల గనులు ఇక్కడ దండిగా ఉన్నాయి.

బంగారం గని కాంగో

ఇటీవల అక్కడ ఓ బంగారం గనిలోకి కార్మికులు పనికి వెళ్లారు. అయితే అకస్మాత్తుగా గని కూలిపోవడం ప్రారంభించింది. దీంతో లోపల ఉన్న కార్మికులను బయటికి తీసుకురావడానికి సహచరులు నడుం బిగించారు. ఒక్కొక్కరిని గని నుంచి బయటికి లాగుతూ తమను తాము ఉత్సాహ పరుచుకున్నారు. దీనిపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)