''నీళ్లు ఇంట్లో నుంచి పోవట్లేదు.. లోపలికి పాములు వస్తున్నాయి''
''నీళ్లు ఇంట్లో నుంచి పోవట్లేదు.. లోపలికి పాములు వస్తున్నాయి''
తెలంగాణలో హెరిటేజ్ సిటీ, హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం అయిన వరంగల్ భారీ వర్షాలకు అతలాకుతలం అయింది. కాలనీల్లోకి వరద నీరు రావడంతో జనజీవనం స్తంభించింది.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో సుమారు 150 కాలనీలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.
2020 నుంచి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరంగల్ ముంపునకు గురవుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతూనే ఉన్నాయి.
దీనిపై బీబీసీ అందిస్తున్న కథనం..

ఫొటో సోర్స్, UGC
ఇవి కూడా చదవండి
- జాన్వీ కపూర్ నటించిన ‘బవాల్’ సినిమాపై వివాదమేంటి? హిట్లర్ ప్రస్తావన, గ్యాస్ చాంబర్ సన్నివేశాలపై అభ్యంతరం ఎందుకు?
- అస్పర్టేమ్ : టూత్‌పేస్ట్ నుంచి కోక్ వరకు... అనేక పదార్ధాల్లో ఉండే ఈ చక్కెరతో క్యాన్సర్ వస్తుందా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం తేల్చింది?
- లాగరిథమిక్ అంటే ఏమిటో తెలుసా... ఎంత డబ్బుకు ఎంత ఆనందం వస్తుందో చెప్పే గణిత సూత్రం
- పర్సనల్ ఫైనాన్స్: ఒక ఏడాదిలో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి?
- కామెరూన్: ఈ దేశంలో శవపేటికలు అమ్ముకోవడం మంచి వ్యాపారం, ఎందుకంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









