కింగ్ కోబ్రాను లేడీ ఆఫీసర్ ఎలా పట్టుకున్నారో చూడండి..

వీడియో క్యాప్షన్, కింగ్ కోబ్రా
కింగ్ కోబ్రాను లేడీ ఆఫీసర్ ఎలా పట్టుకున్నారో చూడండి..

ఫారెస్ట్ ఆఫీసర్ రోషిణి 18 అడుగుల కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు.

కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని నిగ్రా కొండ ప్రాంతంలో సంచరిస్తున్న ఓ తాచుపామును పట్టుకుని ఆమె అడవిలో వదిలి పెట్టారు.

అక్కడున్న ఓ వాగులో స్నానం చేసేందుకు వెళ్లిన వారికి ఈ పాము కనిపించడంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

కేరళ, కింగ్ కోబ్రా, అటవీ శాఖ

ఫొటో సోర్స్, UGC