ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి రెండేళ్లు: హమాస్ చెర నుంచి విడుదలైన ఓహాద్ బెన్ అమీ ఏం చెబుతున్నారు?
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి రెండేళ్లు: హమాస్ చెర నుంచి విడుదలైన ఓహాద్ బెన్ అమీ ఏం చెబుతున్నారు?
హమాస్ దాడి జరిగి రెండేళ్లు. 2023 అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడి తర్వాత పరిస్థితులు తీవ్రంగా మారాయి. హమాస్ చెర నుంచి విడుదలైన ఓహాద్ బెన్ అమీ ఏం చెబుతున్నారు? గాజాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)