ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఏం తేల్చబోతున్నాయి?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జాతీయ స్థాయిలో ఆసక్తి రేపుతున్నాయి.
ఎక్కడ అప్పు పుడితే అక్కడి నుంచి డబ్బులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేసిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్. దాన్ని జనమెట్లా చూస్తారు? ఎంతవరకు ఓట్ల రూపంలో ప్రతిస్పందిస్తారు అనేది ఒక మోడల్‌గా మారబోతోంది.
అందుకే అందరి చూపూ ఆంధ్ర మీద ఉంది. చివరి దశలో జరిగే ఎన్నికలు కాబట్టి మొత్తం కాన్ సన్ ట్రేషన్ మీడియా గ్లేర్ అంతా ఇక్కడే ఉండే అవకాశం ఉంది

ఈ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది? వైసీపీ వ్యూహాలు ఎలా ఉన్నాయి? టీటీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు ప్రభావం ఎలా ఉండబోతోంది?
ఈ ఎన్నికల్లో ఏఏ అంశాలు కీలకం కానున్నాయి?- బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, తెరమరుగైన తెలుగు రాష్ట్రాల నేతలు, వారి వారసులు
- 'కలుపు దెయ్యాల'ను 141 ఏళ్ల కిందట భూమిలో పాతిపెట్టినా చావలేదు... అవి ఇలాఎంతకాలం జీవిస్తాయి?
- అనంతపురం: కరవుసీమలో పచ్చదనం ఎలా వచ్చింది? హార్టికల్చర్ సాగులో రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా ఎలా నిలిచింది?
- గుజరాత్ యూనివర్సిటీ: 'నమాజ్ చేస్తుండగా మాపై దాడి చేశారు, మేం చదువు ఎలా పూర్తి చేయాల'ని ప్రశ్నిస్తున్న విదేశీ విద్యార్థులు
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









