మొంథా: తుపాను తీరం దాటాక పరిస్థితి ఎలా ఉందో చెప్పే 11 ఫోటోలు..

మొంథా తుపాను, ఆంధ్రప్రదేశ్
ఫొటో క్యాప్షన్, కాకినాడ సమీపంలో కోతకు గురైన సముద్ర తీరం, తుపాను తీవ్రతకు తీరంలో ఉన్న కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి.
మొంథా తుపాను, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నెల్లూరులో చాలా రోడ్లు వర్షపు నీటితో నిండిపోయాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం

ఫొటో సోర్స్, facebook.com/andhrapradeshweatherman2

ఫొటో క్యాప్షన్, తిరుమలలో భారీ వర్షాలకు భక్తులు ఇబ్బందులు పడ్డారు.
మొంథా తుపాను, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, x.com/IPR_AP

ఫొటో క్యాప్షన్, అంతర్వేది, పల్లెపాలెం, కాసుదాసుపాలెంలో తుపాను ప్రభావంతో రోడ్ల మీద పడిన చెట్లు, ఇంటి రేకులను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు.
మొంథా తుపాను

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురియడంతో కాలనీల్లోకి ఇలా నీళ్లు వచ్చి చేరాయి.
అరకు, విశాఖపట్నం, రైల్వే ట్రాక్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అరకులో బొర్రా- సిమిడిపల్లి మధ్యలో రైల్వే ట్రాక్ 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఉప్పాడ
ఫొటో క్యాప్షన్, భారీ అలల తాకిడికి ఉప్పాడలోని రోడ్డు ఇలా రాళ్లతో నిండి కనిపించింది.
విశాఖపట్నం
ఫొటో క్యాప్షన్, విశాఖపట్నంలోని యారాడ వద్ద కొండచరియలు ఇలా విరిగిపడి కనిపించాయి.
మొంథా తుపాను

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తుపాను గాలులకు చెన్నై తీరం భీకరంగా కనిపించింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి.
మొంథా తుపాను, తమిళనాడు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, తుపాను తీరం దాటిన తర్వాత చెన్నైలోని కసిమేడు ఫిషింగ్ హార్బర్‌‌లో యువకులు ఫోటోలు తీసుకుంటూ కనిపించారు.
మొంథా తుపాను

ఫొటో సోర్స్, Subrat Kumar Pati

ఫొటో క్యాప్షన్, ఒడిశాలో తుపాను గాలుల తాకిడికి విరిగిన చెట్లను తొలగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)