ఏనుగుకు సిజేరియన్ కాన్పు

వీడియో క్యాప్షన్, ఏనుగుకు తొలిసారి సిజేరియన్ కాన్పు
ఏనుగుకు సిజేరియన్ కాన్పు

ఓ ఏనుగుకు ప్రసవం మధ్యలో బిడ్డ మధ్యలో ఇరుక్కుపోయింది. పరిస్థితి చేయి దాటిపోతున్న సమయంలో వైద్యులు ఆ ఏనుగుకు సిజేరియన్ చేశాడు. అయినా బయటకొచ్చిన గున్న ఏనుగు ఊపిరి తీసుకోలేదు.

ఏనుగు

నేపాల్‌లోని చిత్వన్‌లో సర్జరీ తర్వాత ఆ ఏనుగు పుట్టింది. సర్జరీ కోసం వైద్యులు మూడు గంటల పాటు కష్టపడాల్సి వచ్చింది. సహజ కాన్పు సాధ్యం కాకపోవడంతో సర్జరీ చేయాల్సి వచ్చింది. దీనిపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)