‘మీరు చనిపోవచ్చు’ అని మొదటి పేజీలోనే మూడు చోట్ల ఉంటుంది.. ఆ అగ్రిమెంట్‌పై సంతకం చేసి రూ. 2 కోట్లు ఇస్తేనే ‘టైటానిక్ టూర్’

వీడియో క్యాప్షన్, టైటానిక్‌ శిథిలాలను చూడటానికి వెళ్లి సముద్రంలో మిస్సయిన తండ్రీ కొడుకుల కోసం వేట
‘మీరు చనిపోవచ్చు’ అని మొదటి పేజీలోనే మూడు చోట్ల ఉంటుంది.. ఆ అగ్రిమెంట్‌పై సంతకం చేసి రూ. 2 కోట్లు ఇస్తేనే ‘టైటానిక్ టూర్’

అట్లాంటిక్ గర్భంలో ఉన్న టైటానిక్ శిథిలాలు చూపించే ఈ టూర్‌కి ముందు ఒక అగ్రిమెంట్‌లో సంతకం చేయాలి.

అందులో మొదటి పేజీలోనే మూడు చోట మీరు చనిపోవచ్చు అని రాసి ఉంటుంది.

అయినా సంతకం చేసి, ఒక్కొక్కరికీ రూ.2 కోట్లు చెల్లించి వెళ్లాలి.

Suleman Dawood, Shahzada Dawood

ఫొటో సోర్స్, DAWOOD FAMILY

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)