ప్రాణాలకు తెగించి ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న తల్లీకూతుళ్లు
ప్రాణాలకు తెగించి ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న తల్లీకూతుళ్లు
ఉత్తర కొరియా నుంచి తప్పించుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే.
కోవిడ్ విజృంభించిన సమయంలో ఆ దేశ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో అలా పారిపోవడం మరింత కష్టంగా మారింది.
దాదాపు దేశ సరిహద్దులన్నీ మూసివేశారు. దాంతో, దక్షిణ కొరియాకు పారిపోయేవారి సంఖ్య భారీగా తగ్గింది.

గతంలో ఏటా వెయ్యి మంది వరకు దేశ సరిహద్దులు దాటేవారు. 2022లో ఆ సంఖ్య 67కి పడిపోయింది.
ఉత్తర కొరియా సరిహద్దులు మూసివేయక ముందు ఆ దేశం నుంచి బయటపడ్డ సాంగ్-మి అనే మహిళతో సోల్‌లోని బీబీసీ ప్రతినిధి జీన్ మెకంజీ మాట్లాడారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?
- మిషన్ వాత్సల్య: తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం, దరఖాస్తుకు 15వ తేదీ వరకు గడువు
- ఆమెను టీనేజీలోనే కిడ్నాప్ చేశారు, రూ. 51 వేలకు అమ్మేశారు, పాత షెడ్డులో అత్యంత దీనంగా..
- ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?
- ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









