గాలిలోనే గడ్డకట్టిన నీరు.. ఇది ఐస్ వోల్కనో విస్ఫోటం

వీడియో క్యాప్షన్, గాలిలోనే గడ్డకట్టిన నీరు.. ఇది ఐస్ వోల్కనో విస్ఫోటం
గాలిలోనే గడ్డకట్టిన నీరు.. ఇది ఐస్ వోల్కనో విస్ఫోటం

మంచు కింద నేలలో ఉన్న నీరు పైకి ఎగజిమ్మి, గాలిలోనే గడ్డకట్టిపోతూ.. ఇది ఒక 'ఐస్ వోల్కనో' విస్ఫోటం చెందినట్లుగా కనిపిస్తోంది.

ఇది నిజం అగ్నిపర్వతమైతే కాదు. కానీ గడ్డ కట్టిన నీరు కోన్ ఆకారంలో ఏర్పడడంతో దీన్ని 'ఐస్ వోల్కనో' అని పిలుస్తున్నారు.

2026లో వాయివ్య అమెరికాలో ఏర్పడ్డ అత్యంత శీతల వాతావరణం న్యూయార్క్‌లోని లెచ్‌వర్త్ స్టేట్ పార్క్‌లో ఈ ఐస్ వోల్కనోకు కారణమయ్యాయి.

స్నో వోల్కనో