తెలంగాణ: వరంగల్ జిల్లాలో ఇటీవల ప్రారంభించిన చర్చి ఎంత పెద్దదంటే..
తెలంగాణ: వరంగల్ జిల్లాలో ఇటీవల ప్రారంభించిన చర్చి ఎంత పెద్దదంటే..
వరంగల్ జిల్లాలోని కరుణపురంలో ప్రారంభించిన ఈ చర్చి నిర్మాణంలో విదేశీ సాంకేతికతను, సామగ్రిని ఉపయోగించారు. ఫ్రాన్స్ నుంచి తెప్పించిన గాజు పలకలపై కేరళ ఆర్టిస్టులతో బైబిల్ వృత్తాంతాలను పెయింటింగ్ వేయించారు.
లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ నిర్మాణం పైన మధ్యభాగంలో ఏర్పాటు చేసిన డోమ్ ప్రత్యేక ఆకర్షణ అని నిర్వాహకులు చెప్పారు.
ఈ నిర్మాణానికి అవసరమైన ఇటుకలను వాలంటీర్లు శ్రమదానం చేసి చర్చి ఆవరణలోనే తయారు చేశారని తెలిపారు.

ఇవి కూడా చదవండి:
- వరకట్నం: భారత్లో అబ్బాయిలు ఎంత ఎక్కువగా చదువుకుంటే కట్నం అంతగా పెరుగుతోందా,
- బ్రిజ్ భూషణ్ సింగ్ దావూద్ ఇబ్రహీం అనుచరులకు ఆశ్రయం ఇచ్చారా?
- ఎన్టీఆర్ శతజయంతి: రామారావు గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
- దిల్లీ: పాత పార్లమెంట్ భవనాన్ని ఏం చేస్తారు, కూల్చేస్తారా?
- విమానం ఆగకముందే తలుపు తెరిచి దూకబోయాడు, చివరకు ఏమైందంటే...
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









