సింగపూర్: అర్బన్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను ప్రకృతి ప్రేమికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
సింగపూర్: అర్బన్ డెవలప్‌మెంట్ ప్లాన్‌ను ప్రకృతి ప్రేమికులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
సింగపూర్ జనాభా దాదాపు 60లక్షలు. ఏటా మూడు శాతం జనాభా పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గృహ నిర్మాణానికి డిమాండ్ పెరుగుతోంది.
దీంతో అడవుల్లో ఆకాశ హర్మ్యాల నిర్మాణంపై దృష్టి పెట్టింది ఇక్కడి ప్రభుత్వం. అడవుల విధ్వంసంతో వన్యప్రాణుల ఆవాసాలు మాయవుతున్నాయి.
బీబీసీ ప్రతినిధి డెరెక్ కాయ్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









