'వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌'పై పిడుగు

వీడియో క్యాప్షన్, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై పిడుగు
'వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌'పై పిడుగు

అమెరికాలోని న్యూ యార్క్‌ నగరంలో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై పిడుగు పడింది.

ఏప్రిల్ 1న ఈ పిడుగు పడింది.

పిడుగు

ఈ పిడుగుపాటు వల్ల నష్టం సంభవించిందనే వార్తలు రాలేదు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)