17 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం.. మహిళా సర్పంచి ఏం చేశారంటే

వీడియో క్యాప్షన్, 17 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం.. మహిళా సర్పంచి ఏం చేశారంటే
17 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు పిల్లల తండ్రి అత్యాచారం.. మహిళా సర్పంచి ఏం చేశారంటే

ఆమె పేరు గంగా జావర్కర్.

మేల్‌ఘాట్‌లోని కోర్కు ఆదివాసీ వర్గానికి చెందిన ఆమె రాణామాలూర్ సర్పంచ్‌గా పనిచేస్తున్నారు.

సర్పంచ్‌గా ఆమె ఎన్నికకావడం ఇది మూడోసారి.

అయితే, మొదట్లో ఆమె ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఆమె ఎలా విజయం సాధించారో ఈ వీడియోలో చూడండి.

మహిళా సర్పంచ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)