టిక్ టాక్ మీద పశ్చిమ దేశాలకు ఎందుకంత కోపం?

వీడియో క్యాప్షన్, టిక్ టాక్‌పై వరుస నిషేధాలు పెడుతున్న పశ్చిమ దేశాలు
టిక్ టాక్ మీద పశ్చిమ దేశాలకు ఎందుకంత కోపం?

టిక్ టాక్ ఎలా పని చేస్తుందంటే... ముందుగా మీరు మీ ఫోన్లో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు. అందులో ఏముందో మీకసలు ఏమీ తెలియదు. మొదట దాన్ని యాప్ స్టోర్ రివ్యూ చూసి డౌన్లోడ్ చేసుకుంటాం.

కానీ, రెండు రోజుల తర్వాత చైనీయులు దాంట్లోకి ఏది కావాలంటే దాన్ని పంపించగలరు. కాబట్టి స్పైవేర్‌గా పని చేయగల ఒక వాహనాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటున్నారన్న మాట.

పూర్తి కథనం ఈ వీడియోలో చూడండి:

టిక్ టాక్

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)