జీవితంలో డాన్స్ చేయలేననుకున్నాడు, కానీ స్టార్ డాన్సర్ అయ్యాడు

జీవితంలో డాన్స్ చేయలేననుకున్నాడు, కానీ స్టార్ డాన్సర్ అయ్యాడు

జో పావెల్ మైన్ ఒక వికాలాంగుడైన డాన్సర్. గతంలో బాలే డాన్స్ చేసిన పావెల్, ఒక యాక్సిడెంట్ కారణంగా వైకల్యానికి గురయ్యాడు.

ఒక దశలో తాను ఇక డాన్స్ చేయలేనని అనుకున్న పావెల్ వీల్ చైర్ మీద నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. మరి ఈ ప్రయత్నంలో ఆయన అందుకున్న ఎత్తులేవీ? ఈ వీడియో స్టోరీలో చూడండి.

బాలే డాన్సర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)