పాకిస్తాన్: ఇమ్రాన్‌ఖాన్ మళ్లీ అరెస్ట్ అయితే ఆయన పార్టీ భవిష్యత్ ఏంటి?

పాకిస్తాన్: ఇమ్రాన్‌ఖాన్ మళ్లీ అరెస్ట్ అయితే ఆయన పార్టీ భవిష్యత్ ఏంటి?

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్ అరెస్ట్ సందర్బంగా జరిగిన అల్లర్లు, విధ్వంసం పాకిస్తాన్ ఆర్మీకి 9/11 దాడుల లాంటివని అంటున్నారు.

ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు సైనిక కేంద్రాల మీద దాడి చేసి వాటిని తగలబెడుతున్న దృశ్యాలు పాకిస్తాన్‌ను కుదిపివేశాయి.

ఇమ్రాన్‌ ఖాన్ తనపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులో విడుదలైనా ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్‌, గతంలో ఏ పార్టీ కూడా ఎదుర్కోనంత తీవ్రమైన అణచివేతను ఎదుర్కొంటోంది.

ఇస్లామాబాద్ నుంచి బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ అందిస్తున్న కథనం.

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, AFP

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)