ఆంధ్రప్రదేశ్: ఇంగ్లండ్‌లో జరిగే అంధుల క్రికెట్ పోటీల్లో ఆడనున్న ఉత్తరాంధ్ర బాలికల కథ
ఆంధ్రప్రదేశ్: ఇంగ్లండ్‌లో జరిగే అంధుల క్రికెట్ పోటీల్లో ఆడనున్న ఉత్తరాంధ్ర బాలికల కథ
సంధ్య... సత్యవతి... రవణి... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ అమ్మాయిలు అంధుల క్రికెట్‌లో రాణిస్తున్నారు.
కొంతకాలంగా భారత అంధుల మహిళల క్రికెట్ టీంలో ఆడుతున్నారు. ఈ నెల 18 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే అంతర్జాతీయ అంధుల స్పోర్ట్స్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నారు.

రెగ్యులర్ క్రికెట్‌లో పోలీస్తే అంధుల క్రికెట్ భిన్నంగా ఉంటుంది. ఇందులో బాల్ నుంచి వచ్చే శబ్దమే ప్లేయర్స్‌కు ఆధారం.
ఈ శబ్ధం ఆధారంగానే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేస్తారు.
పూర్తి వివరాలకు పై వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
- చిరంజీవి: ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ వ్యాఖ్యలకు కారణమేంటి? భీమ్లా నాయక్, బ్రో సినిమాల తరువాత వివాదాలు ఎందుకు రాజుకున్నాయి
- ప్రతిద్రవ్యోల్బణం: చైనాలో తగ్గుతున్న వస్తువుల ధరలు, మిగతా దేశాలపైనా ప్రభావం పడనుందా
- లోక్‌సభలో మహిళా ఎంపీకి రాహుల్ గాంధీ ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారా? స్మృతి ఇరానీ ఏమన్నారు?
- అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి?
- ఆంధ్రప్రదేశ్: సమ్మె విరమించుకున్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ.. ప్రభుత్వంతో చర్చల తర్వాత నిర్ణయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









