మరుగుజ్జు అథ్లెట్స్: అంతర్జాతీయంగా సత్తా చాటడమే లక్ష్యం

వీడియో క్యాప్షన్, మరుగుజ్జు అథ్లెట్స్: అంతర్జాతీయంగా సత్తా చాటడమే లక్ష్యం
మరుగుజ్జు అథ్లెట్స్: అంతర్జాతీయంగా సత్తా చాటడమే లక్ష్యం

ఏదైనా సాధించాలని అనుకుంటే శారీరక వైకల్యం అడ్డుకాదని వికలాంగులు మనోజ్, గణేశ్ నిరూపిస్తున్నారు.

జులై 28 నుంచి ఆగస్టు 5 మధ్య ఇంటర్నేషనల్ డ్వార్ఫ్ గేమ్స్‌ జర్మనీలో నిర్వహిస్తున్నారు. వీటిలో పాల్గొనేందుకు భారత్‌ నుంచి 28 మంది అర్హత సాధించారు.

ఈ మనోజ్, గణేశ్‌లు ఎక్కడుంటారు? వారు ఈ గేమ్స్ వైపునకు రావడానికి కారణమేంటి? బీబీసీ ప్రత్యేక కథనం..

మరుగుజ్జు అథ్లెట్స్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)