పీఎం కేఎంవై: రిటైర్ అయిన రైతుకు పెన్షన్ ఇచ్చే స్కీమ్

వీడియో క్యాప్షన్, రిటైర్ అయిన రైతుకు పెన్షన్
పీఎం కేఎంవై: రిటైర్ అయిన రైతుకు పెన్షన్ ఇచ్చే స్కీమ్

కేంద్ర ప్ర‌భుత్వం ఈ దేశంలోని చిన్న‌, స‌న్న‌కారు రైతుల‌కు పింఛ‌ను స‌దుపాయం క‌ల్పించే ఒక ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. అయితే దీని గురించి చాలా మంది రైతుల‌కు కూడా అవ‌గాహ‌న లేదు.

రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లే, ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌థన్ యోజన పథకం ద్వారా రిటైర్ అయిన రైతులకు 60 ఏళ్ల నుంచి మరణించే వరకూ ప్రతినెలా 5వేల రూపాయల వరకూ పెన్షన్ వస్తుంది.

రైతు

చిన్నసన్నకారు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. ఎల్ఐసీ ద్వారా ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది.

18 నుంచి 40 ఏళ్ల లోపు రైతులందరూ ఈ పథకంలో చేరవచ్చు. ఈ ప‌థ‌కంలో చేర‌ద‌ల‌చుకున్న రైతు ఏమేమీ పత్రాలు పొందుప‌ర‌చాలి? ఎక్క‌డ ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి త‌దిత‌ర వివ‌రాల‌ను ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)