ఇంటర్ పరీక్షలు రాస్తున్న 80 ఏళ్ల మహిళ

వీడియో క్యాప్షన్, 80 ఏళ్ల బామ్మ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు
ఇంటర్ పరీక్షలు రాస్తున్న 80 ఏళ్ల మహిళ

80 ఏళ్ల ఈ మహిళ ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు.

ఈమె చిన్నప్పుడు స్కూలుకెళ్లలేదు. అయితే ఇప్పుడు మనుమలు, మనుమరాళ్లతో కలిసి చదువుతున్నారు.

వివరాల కోసం పై వీడియో చూడండి.

నేపాల్ గ్రాండ్ మదర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)