కుటుంబం కోసం స్కూల్ వ్యాన్ నడుపుతున్న మహిళ కథ

వీడియో క్యాప్షన్, కుటుంబం కోసం స్కూల్ వ్యాన్ నడుపుతున్న ఒక మహిళ కథ
కుటుంబం కోసం స్కూల్ వ్యాన్ నడుపుతున్న మహిళ కథ

మహిళలు కార్లు, మోటార్‌సైకిళ్లు నడపడం చూసే ఉంటారు. కానీ, గుజరాత్ ఆరావళి జిల్లాకు చెందిన అస్మితాబెన్ పువర్ కథ భిన్నంగా ఉంటుంది.

ఆమె కుటుంబానికి సాయంగా స్కూల్ వ్యాన్‌ నడిపిస్తున్నారు. ఆమె భర్త కూడా స్కూల్ వ్యాన్ డ్రైవరే. ఇది ఆమె కథ.

మహిళ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)