హిందూమతం- నా అభిమతం-5: ఆరెస్సెస్‌లో చేరడం నుంచి ముస్లింను పెళ్లి చేసుకోవడం వరకు రసికా అగాషే కథ

వీడియో క్యాప్షన్, ఆరెస్సెస్‌లో చేరడం నుంచి ముస్లింను పెళ్లి చేసుకోవడం వరకు రసికా అగాషే కథ

చిన్నతనంలో సంఘ్ శాఖలకు వెళ్లడం, కాలేజీలో హిందుత్వ పోస్టర్లు అతికించేవారు రసిక. తర్వాత ముస్లిం వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.

ఆమె అనుభవాలు ఏం చెబుతున్నాయి? వాళ్ల ఇంట్లో పరిస్థితులు ఎలా మారాయి? అన్నది ఆమె మాటల్లోనే విందాం.

హిందూ మతం నా అభిమతం
ఫొటో క్యాప్షన్, రసికా అగాషే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)