SLBC Tunnel:'దగ్గరి దాకా వెళ్లినం.. లోపల ఎలా ఉందంటే..'

వీడియో క్యాప్షన్, SLBC Tunnel: దగ్గరి దాకా వెళ్లినం.. లోపల ఎలా ఉందంటే..
SLBC Tunnel:'దగ్గరి దాకా వెళ్లినం.. లోపల ఎలా ఉందంటే..'

SLBC సొరంగంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయ చర్యల్లో సింగరేణి కార్మికులు కూడా పాల్గొన్నారు. సొరంగంలో పరిస్థితి ఎలా ఉందో ఒక కార్మికుడు వివరించారు.

ఎస్ఎల్బీసీ, సింగరేణి, తెలంగాణ

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)