నీళ్లు తెచ్చుకోవడానికే జీవితం అంకితం, ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టమో తెలుసా?

వీడియో క్యాప్షన్, భారత్‌లో లక్షలాది మహిళల జీవితాలు ఇంటి అవసరాలకు నీటిని తెచ్చుకోవడంలో అంకితమయిపోతున్నాయి.
నీళ్లు తెచ్చుకోవడానికే జీవితం అంకితం, ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టమో తెలుసా?

భారత్‌లో ఇంటి అవసరాలకు నీటిని తెచ్చుకోవడంలోనే లక్షలాది మంది మహిళల జీవితాలు అంకితమైపోతున్నాయి. డబ్ల్యూహె‌చ్ఓ, యూనిసెఫ్ నివేదికల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది ఇళ్లలో ఏడు ఇళ్లలోని మహిళలు నీటిని తెచ్చుకునేందుకే అంకితమయ్యారు.

ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందా? నివేదికలు ఏం చెబుతున్నాయి? సమగ్ర కథనం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)