అదానీ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఏడాదిగా ఛత్తీస్‌గఢ్ గిరిజనుల నిరసన
అదానీ బొగ్గు గనికి వ్యతిరేకంగా ఏడాదిగా ఛత్తీస్‌గఢ్ గిరిజనుల నిరసన
ఛత్తీస్‌గఢ్‌లోని హరిహర్‌పుర్ గ్రామం రెండు భిన్న ప్రపంచాల మధ్య ఉన్నట్లుగా కనిపిస్తుంది. తూర్పు వైపున దశాబ్దాల నాటి పార్సా ఈస్ట్ కాంటా బేసిన్ (పీఈకేబీ) ఓపెన్ క్యాస్ట్ బొగ్గు గని కనిపిస్తుంది. కనుచూపు మేరంతా కనిపించే ఈ గని అదానీ గ్రూపు చేతికి దక్కింది.

ఫొటో సోర్స్, PRITAM ROY
అదానీ గ్రూపు చేతికి వచ్చిన ఒక కొత్త బొగ్గు గనికి వ్యతిరేకంగా ఏడాది నుంచి గిరిజనలు నిరసన చేపడుతూనే ఉన్నారు. ఇంతకీ వారు ఆందోళన చేయడానికి ముఖ్య కారణం ఏంటి? వారి డిమాండ్లు ఏంటి?
ఇవి కూడా చదవండి
- యువ అథ్లెట్లలో కొందరికి గుండెపోటు ఎందుకు వస్తోంది?
- ఈ స్కూలు పిల్లలు రోజూ రెండుసార్లు డబ్బాలు పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు?
- తెలంగాణ: ఇంటర్ విద్యార్థులకు హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్వేర్ జాబ్... ఎంపిక ఎలా?
- గుజరాత్: శివాలయం మీద హక్కులను హిందూ సంస్థలకు ఇచ్చేందుకు జైనులు ఎందుకు ఒప్పుకోవడం లేదు...
- ఉగాది: మనం ఉన్నది 2023లో కాదు.. 1945 లేదా 2080
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









