దిల్లీలో పేలుడు...11 ఫోటోల్లో

దిల్లీ పేలుడు, రెడ్ ఫోర్ట్, కారు బాంబు

ఫొటో సోర్స్, VEERU SINDHI

ఫొటో క్యాప్షన్, దిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారులో జరిగిన పేలుడులో 8మంది చనిపోయారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దిల్లీ పేలుడు, రెడ్ ఫోర్ట్, కారు బాంబు

ఫొటో సోర్స్, RAJAT GUPTA/EPA/Shutterstock

ఫొటో క్యాప్షన్, రెడ్ లైట్ దగ్గర కారు ఆగిన తర్వాత పేలుడు సంభవించిందని దిల్లీ పోలీస్ కమిషనర్ చెప్పారు.
దిల్లీ పేలుడు, రెడ్ ఫోర్ట్, కారు బాంబు

ఫొటో సోర్స్, REUTERS/Stringer

ఫొటో క్యాప్షన్, పేలుడులో ఎనిమిదిమంది చనిపోయినట్టు దిల్లీ పోలీసు ప్రతినిధి సంజయ్ త్యాగి చెప్పారు.
దిల్లీ పేలుడు, రెడ్ ఫోర్ట్, కారు బాంబు

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, సాయంత్రం 6గంటల55 నిమిషాలకు ఫోన్ కాల్ వచ్చిందని దిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
దిల్లీ పేలుడు, రెడ్ ఫోర్ట్, కారు బాంబు
ఫొటో క్యాప్షన్, పేలుడుకు కారణాలు ఇంకా తెలియలేదని దిల్లీ పోలీసులు చెప్పారు.
దిల్లీ పేలుడు, రెడ్ ఫోర్ట్, కారు బాంబు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఇతర వాహనాలకు మంటలు వ్యాపించాయి.
దిల్లీ పేలుడు, రెడ్ ఫోర్ట్, కారు బాంబు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పేలుడు జరిగిన ప్రాంతం దగ్గర సెక్యూరిటీ సిబ్బంది
దిల్లీ పేలుడు, రెడ్ ఫోర్ట్, కారు బాంబు
ఫొటో క్యాప్షన్, పేలుడులో గాయపడిన అనేకమందిని లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రికి తరలించారు.
దిల్లీ పేలుడు, రెడ్ ఫోర్ట్, కారు బాంబు
ఫొటో క్యాప్షన్, పేలుడు జరిగిన ప్రాంతం నుంచి వంద మీటర్ల దూరంలో ధ్వంసమైన వాహనం
దిల్లీ పేలుడు, రెడ్ ఫోర్ట్, కారు బాంబు
ఫొటో క్యాప్షన్, లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రి బయట భద్రతాసిబ్బంది మోహరింపు
దిల్లీ పేలుడు, రెడ్ ఫోర్ట్, కారు బాంబు

ఫొటో సోర్స్, RAJAT GUPTA/EPA/Shutterstock

ఫొటో క్యాప్షన్, ఇలాంటి శబ్దం ఎప్పుడూ వినలేదని స్థానికులు, దుకాణందారులు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)