‘మాపై బాంబులు వేసి మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు’

వీడియో క్యాప్షన్, ‘మాపై బాంబులు వేసి మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు’
‘మాపై బాంబులు వేసి మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు’

సెంట్రల్ గాజాలో సుసంపన్నంగా, ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని బీబీసీ ప్రతినిధి సందర్శించారు.

32 టవర్లు ఉండే ఈ ప్రాంతంలోని భవనాలన్నీ ప్రస్తుతం శిథిలాలుగా మారిపోయాయి.

ఆ టవర్లలో దాదాపు 5,000 మంది ఉండేవారు. ప్రస్తుతం వీరంతా నిరాశ్రయులుగా మారిపోయారు.

‘మాపై బాంబులు వేసి మా జీవితాలను ఎందుకు నాశనం చేస్తున్నారు’ అని అక్కడ ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇజ్రాయెల్ గాజా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇళ్ల శిథిలాల మధ్య గాజా మహిళ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)