ఒకే చోట 127 మంది మహారాజుల కార్లు, రాకెట్ లాంచర్లు- ఈ 'మినీ మ్యూజియం' కథేంటి?
ఒకే చోట 127 మంది మహారాజుల కార్లు, రాకెట్ లాంచర్లు- ఈ 'మినీ మ్యూజియం' కథేంటి?
కాంతిభాయ్ దగ్గర రెండో ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ వారు, రాజులు, మహారాజుల కాలం నాటి 268 వాహనాల కలెక్షన్ ఉంది.
ఆయన దగ్గరున్న కార్లలో 127 కార్లు ఒకప్పుడు భారత్‌లోని రాజుల వైభవానికి చిహ్నాలుగా ఉండేవి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)