గ్రహాంతరవాసులు ఉన్నారా, లేరా? అమెరికాలో ఏం జరుగుతోంది? - వీక్లీ షో విత్ జీఎస్
గ్రహాంతరవాసులు ఉన్నారా, లేరా? అమెరికాలో ఏం జరుగుతోంది? - వీక్లీ షో విత్ జీఎస్
గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా?
ఇప్పుడీ ప్రశ్న మళ్ళీ ఎందుకు అంటే, అమెరికన్ చట్టసభ కాంగ్రెస్ గ్రహాంతర వాసుల గురించి ఇటీవల ఒక విచారణ జరిపింది.
గతంలో తాము గ్రహాంతర ఆబ్జెక్ట్స్ చూసినట్టు చెపుతున్న ముగ్గురిని విచారించారు కూడా.
ఏమీ తేల్చలేదు కానీ, దీని మీద మరింత సీరియస్‌గా విచారణ కొనసాగించాలని నిర్ణయించారు.
ఇంతకీ ఏమిటీ గ్రహాంతరవాసుల కథ? అమెరికాలో ఏం జరుగుతోంది?
బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ.. ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









