ఇలాంటి చేపల మ్యూజియాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు

వీడియో క్యాప్షన్, 400 మిలియన్ల సంవత్సరాలుగా చెక్కుచెదరని అరుదైన జీవి
ఇలాంటి చేపల మ్యూజియాన్ని మీరు ఎప్పుడూ చూసి ఉండరు

మీరు చాలా రకాల మ్యూజియాలను చూసి ఉంటారు. కానీ ఇది మీరెప్పుడూ చూడని చేపల మ్యూజియం.

దాదాపు 400 మిలియన్ల సంవత్సరాలుగా ఎలాంటి మార్పు లేని పీతలతో సహా ఇక్కడ చాలా అరుదైన చేపల్ని చూడొచ్చు.

BBC

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)