‘హిందూ మతం – నా అభిమతం -3': దళితుల దృష్టిలో హిందువు అంటే ఏంటి?
‘హిందూ మతం – నా అభిమతం -3': దళితుల దృష్టిలో హిందువు అంటే ఏంటి?
హిందూ మతం: నా అభిమతం’ అనే మా ఐదు భాగాల సిరీస్‌లోని మూడోదానిలో, దళితులు హిందూ మతంలో తమకంటూ ఒక స్థానం కోసం ప్రయత్నించడం, అందులో విఫలం కావడంలాంటి విభిన్న అనుభవాలను పరిశీలించాం.
భారత్‌లో గుర్తింపు అనేది ప్రధాన సమస్యగా మారింది. నిచ్చెనమెట్ల లాంటి కులవ్యవస్థలో అట్టడుగు స్థాయిలో ఉన్న దళితులు, వేగంగా పెరిగిపోతున్న హిందూత్వలో భాగం కాగలరా?
కుల అంతరాలను తగ్గించడానికి మరోమార్గం ఉందా? హిందువుగా ఉండడానికి ఇదే మార్గమా?
దళిత గుర్తింపు : ‘అంగీకారం, తిరస్కారం’ అనే మూడో భాగాన్ని చూడండి.
ఇవి కూడా చదవండి:
- దామోదరం సంజీవయ్య: సీఎం పదవి చేపట్టినా కులం పేరుతో అవమానాలు తప్పలేదా?
- శ్రీకాకుళం: ‘ఎస్టీలు’గా గుర్తింపు కోసం 20 ఏళ్లుగా పోరాడుతున్న వీరు ఎవరు? వీరికి సీఎం జగన్ ఇచ్చిన హామీ ఏమిటి?
- దళితులు ప్రవేశించారని ఓ గుడిని వదిలేసి కొత్తది కడుతున్న ఇతర కులస్తులు
- రామనామీ: ఒళ్లంతా రామ నామాలే పచ్చబొట్లుగా వేసుకునే ఈ తెగ కథేంటి? వీళ్లు ఆరాధించేది ఏ రాముడిని?
- దళితుల జీవితాలను కళ్లకు కట్టే 8 బ్లాక్ & వైట్ ఫోటోలు
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









