యూరప్‌లో మొట్టమొదటి డ్రైవర్ లెస్ కమర్షియల్ కార్ సర్వీస్ - ఎలా పని చేస్తుందంటే....

వీడియో క్యాప్షన్, భద్రత రీత్యా మొదట్లో కారులో డ్రైవర్ ఉంటారంటున్న నిర్వహణ సంస్థ
యూరప్‌లో మొట్టమొదటి డ్రైవర్ లెస్ కమర్షియల్ కార్ సర్వీస్ - ఎలా పని చేస్తుందంటే....

సౌత్ ఇంగ్లండ్‌లోని మిల్టన్ కీన్స్‌లో డ్రైవర్ లెస్ కారు సేవల్ని ప్రవేశ పెట్టింది ఓ రెంటల్ కార్ కంపెనీ. యూరప్‌లో ఇలాంటి సర్వీస్‌ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.

ఈ కారుని 18 నెలల నుంచి నగరంలోని రోడ్లపై పరీక్షించా. కస్టమర్లు యాప్ ద్వారా కారుని బుక్ చేసుకుంటే.. కంపెనీ రిమోట్ సాయంతో కారుని వారి దగ్గరికి పంపిస్తుంది. బీబీసీ ప్రతినిధి జో బ్లాక్ అందిస్తున్న కథనం.

డ్రైవర్ లెస్ కార్

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)